Y

YouLibs

Remove Touch Overlay

పోతిరెడ్డిపాడు లో చిరుత పులి సంచారం..| Viral Video | CMTV

Duration: 03:23Views: 47Likes: 0Date Created: May, 2022

Channel: CMTV

Category: News & Politics

Tags: nizamabad cheetahtop telugu newsnizanabad newscmtvtrending telugu newsకరెంట్ అఫైర్స్today nizamabad newscheetah wandering in nizamabadసక్సెస్ సీక్రెట్cheetahap cm jaganపోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్తెలుగు కరెంట్ అఫైర్స్డైలీ కరెంట్ అఫైర్స్సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్potireddipadu project issue livebjp on pothireddipadupotireddipadu issuetbjp leaders protestcm kcrcmtv newslive

Description: పోతిరెడ్డిపాడు లో చిరుత పులి సంచారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ క్రింద చిరుతపులి సంచారం చేస్తుంది. చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండల తీవ్రతకు తట్టుకోలేక వచ్చిందా లేక దప్పికొని నీళ్ళు తాగేందుకు వచ్చిందా అని గ్రామస్తులు చెపుతున్నారు. సమాచారం తెలుసుకున్న జూపాడుబంగ్లా ఎస్ ఐ వెంకటసుబ్బయ్య , ఫారెస్ట్ అధికారులు పోతిరెడ్డిపాడు వద్దకు చేరుకున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అడవుల్లో వసతి కల్పించకపోవడం వల్ల మృగాలు, వన్యప్రాణులు అడవుల నుండి బయటకు వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. CMTV News Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. It is your one-stop destination for all the live news updates from India and around the world. CMTV, we keep you updated with up-to-the-minute news on politics, sports, entertainment, lifestyle, Mobile Updates, gadgets and much more. Promoted by Kakathiya Media house. CMTV is a media conglomerate with diversified interests in Production, Television Broadcasting, Digital Media, New Media Ventures and Entertainment. Subscribe Us : bit.ly/2m0RvK1 Reach Us : cmtv.news LIke Us : facebook.com/cmtvnewslive Follow us : twitter.com/CMTVNewsLive

Swipe Gestures On Overlay